Earthquake: tremors occurred in few places in telangana state.

తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం తెల్లవారుజామున స్వల్ప భూ ప్రకంపనలు వచ్చాయి. వరంగల్ తోపాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు, కొత్తగూడెం తదితర ప్రాంతాల్లో భూమి కంపించింది.

#Earthquake
#Tremors
#Warangal
#Telangana
#EarthquakeInWarangal
~PR.39~ED.232~